మావోయిస్టులకు ఇందిరమ్మ ఇళ్లు..

ABN, Publish Date - Mar 07 , 2026 | 06:26 PM

తెలంగాణలో మావోయిస్టుల లొంగుబాటు పరంపర కొనసాగుతోంది. 130మంది మావోయిస్టులు శనివారం నాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుట లొంగిపోయారు.

హైదరాబాద్: తెలంగాణలో మావోయిస్టుల లొంగుబాటు పరంపర కొనసాగుతోంది. 130మంది మావోయిస్టులు శనివారం నాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. దేవ్‌‌‌జీకి చెందిన పీఎల్‌జీఏ కమిటీ మొత్తం లొంగిపోయారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘లొంగిపోయిన మావోయిస్టులకు అవసరమైన వసతులు కల్పిస్తాం. మావోయిస్టుల హోదాలను బట్టి ప్యాకేజీ ఇస్తాం. ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది’ అని అన్నారు. పూర్తి వివరాలు వీడియోలో చూడండి.

Updated at - Mar 07 , 2026 | 07:39 PM