ములుగులో యువకుడి దారుణ హత్య .. వేట కొడవళ్లతో నరికి చంపిన దుండగులు
ABN , Publish Date - Jul 18 , 2026 | 11:00 AM
ములుగు జిల్లాలోని వాజేడు మండలంలో దారుణ హత్య చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఓ యువకుడిని అత్యంత కిరాతకంగా వేట కొడవళ్లతో నరికి చంపారు.
ఇంటర్‌నెట్ డెస్క్: ములుగు జిల్లాలోని వాజేడు మండలంలో దారుణ హత్య చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఓ యువకుడిని అత్యంత కిరాతకంగా వేట కొడవళ్లతో నరికి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్యకు గురైన వ్యక్తిని దుబ్బగూడెం గ్రామానికి చెందిన 30 ఏళ్ల మడే చలపతిగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి
జపాన్ ఓపెన్ టోర్నీ: ఫైనల్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు
ఆమిర్ ఖాన్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో బెదిరింపు.. మూడో పెళ్లిపై వివాదం మరింత ముదురుతోందా..