రూ.కోటితో ధనలక్ష్మి అలంకరణ
ABN , Publish Date - Oct 15 , 2026 | 06:11 AM
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని రూ.కోటి కరెన్సీ నోట్లతో అలంకరించారు.
రాయదుర్గం, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని రూ.కోటి కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఉత్సవాల్లో నాలుగో రోజు బుధవారం రాత్రి అమ్మవారికి ధనలక్ష్మి అలంకారం చేశారు. దీనికోసం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రూ. కోటి కరెన్సీని వినియోగించారు.
ఈ వార్తలనూ చదవండి:
ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ ఎక్స్టెన్షన్ రద్దు.. అమెరికా ప్రభుత్వం వెల్లడి
హోర్ముజ్ జలసంధిలో మైన్ను ఢీకొని కార్గో నౌక మునక..