ఎర్రవల్లిలో కేసీఆర్ ఆయుధ పూజ
ABN , Publish Date - Oct 22 , 2026 | 06:07 AM
విజయదశమి సందర్బంగా సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి ఆయుధ పూజ నిర్వహించారు.
విజయదశమి సందర్బంగా సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి ఆయుధ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ తదితరులు పాల్గొన్నారు.