Share News

రేపు కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్ఎల్పీ భేటీ

ABN , Publish Date - Sep 05 , 2026 | 03:56 AM

ఈనెల 7 నుంచి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో.. బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష సమావేశం 6న నిర్వహించాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ నిర్ణయించారు.

రేపు కేసీఆర్‌ అధ్యక్షతన   బీఆర్‌ఎస్ఎల్పీ  భేటీ
Kcr

ఈనెల 7 నుంచి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో.. బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష సమావేశం 6న నిర్వహించాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ నిర్ణయించారు. ఎర్రవెల్లిలో ఆదివారం మధ్యాహ్నం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన భేటీ కానున్నారు. కాంగ్రెస్‌ అధికారం చేపట్టి వెయ్యి రోజులైనా.. హామీలు అమలు చేయకపోవడం, పాలనా వైఫల్యాలు, ప్రజా సమస్యలపై చర్చించనున్నారు.

Updated Date - Sep 05 , 2026 | 04:01 AM