హైదరాబాద్‌లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్
ABN , Publish Date - Aug 22 , 2026 | 09:42 PM
లండన్ యూనివర్సిటీ ప్రతినిధులతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం భేటీ అయింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది.
ఇంటర్‌నెట్ డెస్క్: లండన్ యూనివర్సిటీ ప్రతినిధులతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం భేటీ అయింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. వివిధ విద్యా విభాగాలను ఒకే అకడమిక్ ఫెడరేషన్‌గా అనుసంధానం చేసే ప్రతిపాదనపై చర్చ జరిగింది. వివిధ స్కూళ్లు, విభాగాల ద్వారా విస్తృత విద్యా కోర్సులు అందించనున్నారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు రామకృష్ణారావు, జయేశ్ రంజన్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
హాకీ ప్రపంచ కప్: కీలక మ్యాచ్‌లో టీమిండియా ఓటమి
ఆయుర్వేద చికిత్స కోసం కేరళం వెళ్లిన పవన్ కల్యాణ్