ప్రత్యక్ష ప్రసారాలు ‘జీ’లో..
ABN , Publish Date - Jun 02 , 2026 | 03:06 AM
ఫుట్‌బాల్ అభిమానులకు శుభవార్త. భారత్‌లో ఫిఫా వరల్డ్‌కప్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసార హక్కులను జీ నెట్‌వర్క్...
ఫుట్‌బాల్ అభిమానులకు శుభవార్త. భారత్‌లో ఫిఫా వరల్డ్‌కప్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసార హక్కులను జీ నెట్‌వర్క్ దక్కించుకొంది. ఎనిమిదేళ్ల కాలానికి.. అంటే 2034 వరకు ఫిపా ఈవెంట్ల ప్రసార హక్కులు జీ నెట్‌వర్క్ సొంతమయ్యాయి.
ఇవి కూడా చదవండి...
ఆవులపై ద్వంద్వ ప్రమాణాలు మానండి.. యోగి స్ట్రాంగ్ కౌంటర్
చిక్కుల్లో ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం..! ఎమ్మెల్యేలతో 3న అత్యవసర సమావేశం