మలాయ్‌చుక్ ప్రపంచ రికార్డు
ABN , Publish Date - Jan 21 , 2026 | 01:21 AM
ఆస్ర్టేలియాకు చెందిన విల్ మలాయ్‌చుక్ అండర్-19 వన్డే ప్రపంచకప్ చరిత్రలోనే వేగవంతమైన సెంచరీ...
జపాన్‌పై ఆసీస్ గెలుపు
వింధోక్ (నమీబియా): ఆస్ర్టేలియాకు చెందిన విల్ మలాయ్‌చుక్ అండర్-19 వన్డే ప్రపంచకప్ చరిత్రలోనే వేగవంతమైన సెంచరీ (51 బంతుల్లో)తో అదరగొట్టాడు. దీంతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 8 వికెట్లతో జపాన్‌ను ఓడించి సూపర్‌సిక్స్‌కు చేరింది. 202 పరుగుల లక్ష్యఛేదనలో మలాయ్‌చుక్ (55 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్లతో 102) చెలరేగడంతో ఆసీస్ 29.1 ఓవర్లలోనే గెలుపొందింది.
ఇవి కూడా చదవండి:
రో- కోకు డిమోషన్.. సెంట్రల్ కాంట్రాక్టుల్లో ‘బి గ్రేడ్’?
సమీపిస్తోన్న టీ20 ప్రపంచ కప్.. వివాదంలో రింకూ సింగ్!