వెస్టిండీస్ కెప్టెన్ హోప్
ABN , Publish Date - Jan 27 , 2026 | 06:12 AM
టీ20 ప్రపంచ కప్‌లో తలపడే వెస్టిండీస్ జట్టును సోమవారం ప్రకటించారు. 15 మంది సభ్యుల జట్టుకు షాయ్ హోప్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు...
వరల్డ్‌కప్ జట్టు ఎంపిక
సెయింట్‌జాన్స్ (ఆంటిగ్వా): టీ20 ప్రపంచ కప్‌లో తలపడే వెస్టిండీస్ జట్టును సోమవారం ప్రకటించారు. 15 మంది సభ్యుల జట్టుకు షాయ్ హోప్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. బ్యాటర్ క్వెంటిన్ శాంసన్‌కు తొలిసారి జట్టులో చోటు కల్పించారు. అలాగే పేసర్ షమార్ జోసె్‌ఫనూ ఎంపిక చేశారు. మాజీ కెప్టెన్ హోల్డర్, రొమారియో షెఫర్డ్, రోవ్‌మన్ పొవెల్ పునరాగమనం చేశారు.
జట్టు: షాయ్ హోప్ (కెప్టెన్, కీపర్), జాన్సన్ చార్లెస్ (కీపర్), రోస్టన్ ఛేజ్, మాథ్యూ ఫోర్డ్, హెట్‌మయెర్, హోల్డర్, అకీల్ హొసేన్, షమార్ జోసెఫ్, బ్రండన్ కింగ్, మోటీ, పొవెల్, షెర్ఫానె రూథర్‌ఫోర్డ్, క్వెంటిన్ శాంసన్, జేడెన్ సీల్స్, రొమారియో ఫెఫర్డ్.
ఇవి కూడా చదవండి:
మా వాళ్లతో జాగ్రత్త.. పాక్‌కు టీమిండియా మాజీ క్రికెటర్ వార్నింగ్
అరుదైన చెత్త రికార్డుతో కోహ్లీ సరసన చేరిన సంజూ