ఆ వార్తలు అబద్ధం కాంబ్లీ భార్య
ABN , Publish Date - Apr 18 , 2026 | 02:32 AM
తన భర్త పరిస్థితి విషమంగా ఉందంటూ వస్తున్న వార్తలపై భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ భార్య...
ముంబై: తన భర్త పరిస్థితి విషమంగా ఉందంటూ వస్తున్న వార్తలపై భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ భార్య ఆండ్రియా హెవిట్ ఆగ్రహం వ్యక్తంజేసింది. అవన్నీ అబద్ధాలుగా కొట్టి పారేసింది. అయితే కాంబ్లీ ఆరోగ్యం బాలేదన్న విషయాన్ని అతని స్నేహితుడు, బీసీసీఐ మాజీ అంపైర్ మార్కస్ కౌటో వెల్లడించడం గమనార్హం.
ఇవి కూడా చదవండి:
డగౌట్‌లో ఫోన్ వాడకం.. ఆర్ఆర్ టీమ్ మేనేజర్‌కు జరిమానా విధించిన బీసీసీఐ
గుజరాత్‌పై వరుణ్ చక్రవర్తి విజృంభణ చూస్తాం: కార్తిక్ త్యాగి