ఓసీఏ పరిశీలకుడిగా రవికాంత్ రెడ్డి
ABN , Publish Date - Sep 23 , 2026 | 05:20 AM
అంతర్జాతీయ వాలీబాల్ మాజీ ఆటగాడు, అర్జున పురస్కార గ్రహీత వి.రవికాంత్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): అంతర్జాతీయ వాలీబాల్ మాజీ ఆటగాడు, అర్జున పురస్కార గ్రహీత వి.రవికాంత్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. ప్రస్తుతం జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడల పరిశీలకుడిగా రవికాంత్‌ను నియమిస్తూ ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (ఓసీఏ) నిర్ణయం తీసుకుంది. వాలీబాల్‌కు రవికాంత్ అందించిన విశేష సేవలకు గానూ భారత ఒలింపిక్ సంఘం ఆయన పేరును ఓసీఏకు ప్రతిపాదించింది.
ఇవి కూడా చదవండి:
ఆసియా క్రీడల్లో తొలి స్వర్ణం.. భారత మహిళా జట్టుకు మోదీ అభినందనలు
అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ వీడ్కోలు