టాప్‌సీడ్‌కు రౌనక్ షాక్
ABN , Publish Date - Jun 27 , 2026 | 05:54 AM
యువ షట్లర్ రౌనక్ చౌహాన్ యూఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్‌లో సంచలన ప్రదర్శన చేశాడు. రౌనక్...
ఫుల్లెర్టన్ (యూఎస్): యువ షట్లర్ రౌనక్ చౌహాన్ యూఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్‌లో సంచలన ప్రదర్శన చేశాడు. రౌనక్ 21- 17, 26-24తో టాప్‌సీడ్, ప్రపంచ ఆరో ర్యాంకర్ చో తిన్ చెన్ (చైనీస్ తైపీ)కి షాకిచ్చి క్వార్టర్స్ చేరాడు. శ్రీకాంత్ కూడా క్వార్టర్స్ చేరాడు.
ఇవి కూడా చదవండి
విగ్ కారణంగానే కేతన్ హత్య.. తండ్రి ఏమన్నారంటే..
IND vs IRE: టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎవరిదంటే..