బ్లాక్ హాక్స్‌కు కాంస్యం
ABN , Publish Date - Nov 23 , 2026 | 05:18 AM
మధ్య ఆసియా వాలీబాల్ సంఘం (కావా) నిర్వహించిన వాలీబాల్ క్లబ్ ఛాంపియన్‌షిప్‌లో..
భువనేశ్వర్: మధ్య ఆసియా వాలీబాల్ సంఘం (కావా) నిర్వహించిన వాలీబాల్ క్లబ్ ఛాంపియన్‌షిప్‌లో పీవీఎల్ ఫ్రాంచైజీ తెలుగు బ్లాక్ హాక్స్ (టీబీహెచ్) జట్టు కాంస్య పతకం సాధించింది. ఆదివారం మూడో స్థానం కోసం జరిగిన పోరులో 3-1తో జెటిసు (కజకిస్థాన్) క్లబ్‌ను ఓడించింది. వచ్చేనెలలో జరిగే ప్రైమ్ వాలీబాల్ లీగ్‌కు ముందు ఈ విజయం జట్టులో ఉత్సాహాన్ని నింపిందని బ్లాక్‌హాక్స్ యజమాని అభిషేక్ రెడ్డి అన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎన్విడియా చిప్స్ స్మగ్లింగ్ వెనుక చైనా వ్యాపారవేత్త స్కెచ్
భారత్‌లోని వైవిధ్యం ఇతర దేశాలకు కూడా ఆదర్శం: పుతిన్