సెమీస్‌లో బ్లాక్‌హాక్స్
ABN , Publish Date - Nov 21 , 2026 | 05:56 AM
కావా (మధ్య ఆసియా వాలీబాల్ సంఘం) వాలీబాల్ క్లబ్ లీగ్ చాంపియన్‌షి్‌పలో...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): కావా (మధ్య ఆసియా వాలీబాల్ సంఘం) వాలీబాల్ క్లబ్ లీగ్ చాంపియన్‌షి్‌పలో తెలుగు బ్లాక్‌హాక్స్ జట్టు సెమీ్‌సలో ప్రవేశించింది. భువనేశ్వర్‌లో జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో బ్లాక్‌హాక్స్ 3-1తో ముంబై మీటియర్స్‌పై గెలిచింది.
ఇవి కూడా చదవండి:
'అతిపెద్ద ద్రోహి'.. ఖవాజాపై సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ డివిలియర్స్ ఆగ్రహం!
ధోని ఆటకు పాక్ అధ్యక్షుడు ముషారఫ్ ముగ్దులయ్యారు: శుక్లా