Share News

తెలుగు అథ్లెట్లకు పతకాలు

ABN , Publish Date - Oct 18 , 2026 | 01:37 AM

జాతీయ ఓపెన్‌ అండర్‌-23 అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లలో తెలుగు క్రీడాకారులు పతకాలతో సత్తా చాటారు. శనివారం జరిగిన...

తెలుగు అథ్లెట్లకు పతకాలు

జాతీయ చాంపియన్‌షిప్‌

జైపూర్‌: జాతీయ ఓపెన్‌ అండర్‌-23 అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లలో తెలుగు క్రీడాకారులు పతకాలతో సత్తా చాటారు. శనివారం జరిగిన ఈ పోటీల్లో పురుషుల 110 మీటర్ల హర్డిల్స్‌ షేక్‌ రోషన్‌ (ఆంధ్రప్రదేశ్‌) స్వర్ణం కొల్లగొట్టాడు. మహిళల 400 మీటర్ల రేసులో ప్రవళ్లిక (తెలంగాణ) రజతంతో మెరిసింది. 100 మీటర్ల హర్డిల్స్‌లో రుచిత (తెలంగాణ) కాంస్యం దక్కించుకుంది.

ఇవి కూడా చదవండి:

ఢిల్లీ క్యాపిటల్స్.. కుల్‌దీప్ లాంటి స్పిన్నర్ మీకు మళ్లీ దొరుకుతాడా?: ఆకాశ్ చోప్రా

యశస్వికి అన్యాయం చేశారు.. సెలెక్టర్లపై అశ్విన్ ఫైర్!

Updated Date - Oct 18 , 2026 | 01:39 AM