Share News

రెజ్లింగ్‌లో పతకాలు

ABN , Publish Date - Apr 01 , 2026 | 01:08 AM

ఖేలో ఇండియా గిరిజన క్రీడ (ట్రైబల్‌ గేమ్స్‌)ల్లో తెలంగాణ రెజ్లర్లు మూడు పతకాలు సాధించారు...

రెజ్లింగ్‌లో పతకాలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఖేలో ఇండియా గిరిజన క్రీడ (ట్రైబల్‌ గేమ్స్‌)ల్లో తెలంగాణ రెజ్లర్లు మూడు పతకాలు సాధించారు. చత్తీ్‌సగఢ్‌లో మంగళవారం ముగిసిన ఈ పోటీల్లో మహిళల రెజ్లింగ్‌ 57 కిలోల విభాగంలో నాగలక్ష్మి స్వర్ణం... పురుషుల 77 కిలోల విభాగంలో చరణ్‌ జాదవ్‌, 130 కిలోల కేటగిరిలో తారా రాజు కాంస్యాలు దక్కించుకున్నారు.

ఇవి కూడా చదవండి..

ఎల్డీఎఫ్ గెలుపును కోరుకుంటున్న మోదీ.. విమర్శలు గుప్పించిన రాహుల్

బీజేపీ అనాగరిక పార్టీ.. నిప్పులు చెరిగిన మమత

Updated Date - Apr 01 , 2026 | 01:08 AM