శివానికి రజతం
ABN , Publish Date - Aug 07 , 2026 | 04:22 AM
సబ్ జూనియర్ జాతీయ ఆక్వాటిక్ చాంపియన్‌షి్‌పలో తెలంగాణ స్విమ్మర్ శివాని కర్రా రజతం సాధించింది..
జైపూర్: సబ్ జూనియర్ జాతీయ ఆక్వాటిక్ చాంపియన్‌షి్‌పలో తెలంగాణ స్విమ్మర్ శివాని కర్రా రజతం సాధించిం ది. గురువారం జరిగిన 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో శివాని 2 నిమిషాల 26.71 సెకన్ల టైమింగ్‌తో రెండో స్థానంలో నిలిచింది. తమిళనాడుకు చెందిన దివశ్రీ కేశవన (2 ని.25.14సె) స్వర్ణం, హరియాణా స్విమ్మర్ సెరెనా సరోహా (2 ని.31.19 సె) కాంస్యం సాధించారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఈ పోటీలు జరిగాయి.
ఇవి కూడా చదవండి:
సీనియర్ ఆటగాళ్లను గౌరవించాలి.. గంభీర్‌కు పరోక్షంగా సందేశం ఇచ్చిన రహానే
ప్రీతి జింటాతో డేటింగ్ రూమర్స్.. ఎట్టకేలకు నోరు విప్పిన బ్రెట్ లీ