Share News

పోరాడి ఓడిన తన్వి, ఇషా

ABN , Publish Date - Mar 22 , 2026 | 04:59 AM

భారత యువ షట్లర్లు తన్వీ శర్మ, ఇషారాణిలకు ఓర్లీన్స్‌ మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో...

పోరాడి ఓడిన తన్వి, ఇషా

ఓర్లీన్స్‌ (ఫ్రాన్స్‌): భారత యువ షట్లర్లు తన్వీ శర్మ, ఇషారాణిలకు ఓర్లీన్స్‌ మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో నిరాశ ఎదురైంది. ఈ ఇద్దరు సెమీఫైనల్స్‌లో ఓడారు. తన్వి 9-21, 16-21తో ఒకుహర (జపాన్‌) చేతిలో పరా జయం పాలవగా.. ఇషారాణి 12-21, 21-23తో పిచమోన్‌ ఒపాత్నిపుత్‌ (థాయ్‌లాండ్‌)కు చివరిదాకా పోటీ ఇచ్చి వెనుదిరిగింది.

ఇవి కూడా చదవండి:

అతడి స్థాయిని ఎవరూ భర్తీ చేయలేరు: కె. శ్రీకాంత్

రామ జన్మభూమిని దర్శించిన ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్, కెప్టెన్ పంత్..

Updated Date - Mar 22 , 2026 | 05:00 AM