Share News

ఆసియా బ్యాడ్మింటన్‌ విజేత తన్వీ

ABN , Publish Date - Sep 14 , 2026 | 03:42 AM

ఆసియా జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌ప అండర్‌-17 బాలికల సింగిల్స్‌ టైటిల్‌ను భారత షట్లర్‌ తన్వీ పత్రి...

ఆసియా బ్యాడ్మింటన్‌ విజేత తన్వీ

చెంగ్డూ (చైనా): ఆసియా జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌ప అండర్‌-17 బాలికల సింగిల్స్‌ టైటిల్‌ను భారత షట్లర్‌ తన్వీ పత్రి సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో 15 ఏళ్ల తన్వి 11-15, 15-10, 15-12తో భారత్‌కే చెందిన షైనా మనిమత్తుపై గెలిచింది. ఇక, ఈ పోటీల్లోనే అండర్‌-15 బాలుర డబుల్స్‌లో భారత ద్వయం ఆదిత్య సింగ్‌-తన్మయ్‌ వర్మ కాంస్యం పతకం సాధించింది. సెమీ్‌సలో ఈ జోడీ 5-15, 10-15తో చైనీస్‌ తైపీ జంట బో లిన్‌-జుయి ఎన్‌ చేతిలో ఓడి కాంస్యంతో సరిపెట్టుకుంది.

ఇవి కూడా చదవండి:

పురుషుల జూనియర్ హాకీ ఆసియా కప్: వరుసగా నాలుగోసారి.. విజేతగా భారత్‌

ఆసియా కప్ జూనియర్ హాకీ: భారత మహిళల హ్యాట్రిక్ విజయం

Updated Date - Sep 14 , 2026 | 03:42 AM