Share News

వినేశ్‌కు ‘సుప్రీం’ గ్రీన్‌సిగ్నల్‌

ABN , Publish Date - May 30 , 2026 | 01:49 AM

ఆసియా క్రీడల ఎంపిక పోటీలలో పాల్గొనేందుకు రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌కు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈమేరకు...

వినేశ్‌కు ‘సుప్రీం’ గ్రీన్‌సిగ్నల్‌

న్యూఢిల్లీ: ఆసియా క్రీడల ఎంపిక పోటీలలో పాల్గొనేందుకు రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌కు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈమేరకు జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ పీఎస్‌ నరసింహతో కూడిన ధర్మాసనం శనివారం ఆదేశాలు జారీ చేసింది. ట్రయల్స్‌ తలపడేందుకు వినేశ్‌కు అనుమతినిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును రెజ్లింగ్‌ సమాఖ్య సుప్రీంకోర్టులో సవాలు చేసిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి:

కేన్‌ విలియమన్స్‌ వరల్డ్ రికార్డ్

వైభవ్‌కు బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదు: ప్యాట్ కమిన్స్

Updated Date - May 30 , 2026 | 01:49 AM