శివ నర్వాల్ పసిడి గురి
ABN , Publish Date - Apr 22 , 2026 | 03:01 AM
జూనియర్ షూటింగ్ వరల్డ్ కప్‌లో తొలిరోజు భారత షూటర్లు మూడు పతకాలతో మెరిశారు. మంగళవారం ఇక్కడ జరిగిన...
పనాకు రజతం, చిరాగ్‌కు కాంస్యం
కైరో: జూనియర్ షూటింగ్ వరల్డ్ కప్‌లో తొలిరోజు భారత షూటర్లు మూడు పతకాలతో మెరిశారు. మంగళవారం ఇక్కడ జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో శివ నర్వాల్ స్వర్ణం సాధించగా, చిరాగ్ శర్మ కాంస్యం దక్కించుకున్నాడు. ఇక, మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో పనా భుగ్రా రజతం కొల్లగొట్టింది.
ఇవి కూడా చదవండి:
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టీమిండియా మహిళల స్థానాలివే!
కండరాల గాయం.. ఐపీఎల్ నుంచి ఆయుశ్ మాత్రే ఔట్