Shikhar Dhawan Engagement: సోఫీతో నిశ్చితార్థం అయ్యింది
ABN , Publish Date - Jan 13 , 2026 | 06:05 AM
గాళ్‌ఫ్రెండ్ సోఫీ షైన్‌తో తనకు నిశ్చితార్థం అయినట్టు టీమిండియా ఆటగాడు శిఖర్ ధవన్ సోమవారం ఇన్‌స్టాలో...
ధవన్ వెల్లడి
న్యూఢిల్లీ: గాళ్‌ఫ్రెండ్ సోఫీ షైన్‌తో తనకు నిశ్చితార్థం అయినట్టు టీమిండియా ఆటగాడు శిఖర్ ధవన్ సోమవారం ఇన్‌స్టాలో వెల్లడించాడు. ఈమేరకు అతడు సోఫీతో ఉన్న ఫొటోను పంచుకున్నాడు. శిఖర్, సోఫీ చాలాకాలంగా డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని వారు గత ఏడాది మే ఒకటిన వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
సిరీస్ నుంచి వాషింగ్టన్ సుందర్ ఔట్.. ఆ స్థానంలో ఆడేది ఎవరంటే?
నన్ను ఆల్‌రౌండర్‌గా మార్చాలనుకుంటున్నారు.. హర్షిత్ రాణా