జాతీయ టీటీ చాంప్ స్నేహిత్
ABN , Publish Date - Nov 18 , 2026 | 06:01 AM
జాతీయ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షి్‌పలో తెలుగు క్రీడాకారుడు ఎస్‌ఎఫ్ఆర్ స్నేహిత్ టైటిల్...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షి్‌పలో తెలుగు క్రీడాకారుడు ఎస్‌ఎఫ్ఆర్ స్నేహిత్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. మంగళవారం పంజాబ్‌లో జరిగిన ఈ పోటీల ఫైనల్లో స్నేహిత్ 4-3తో అంకుర్ భట్టాచార్జీ (హరియాణా)పై నెగ్గి, విజేతగా నిలిచాడు.
ఇవి కూడా చదవండి:
అరుదైన గౌరవం.. ఐఎస్ఎస్ఎఫ్ అథ్లెట్స్ కమిటీలోకి భారత షూటర్ మను భాకర్
ఐపీఎల్ 2027: ఎల్ఎస్‌జీతో ట్రేడ్ డీల్.. రాజస్థాన్ రాయల్స్‌కు షమీ