Share News

వరల్డ్‌క్‌పనకు స్కాట్లాండ్‌ జట్టు ఇదే..

ABN , Publish Date - Jan 28 , 2026 | 02:35 AM

అనుకోకుండా టీ20 వరల్డ్‌కప్‌లో ఆడే అవకాశాన్ని పొందిన స్కాట్లాండ్‌ జట్టు తమ ఆటగాళ్ల జాబితాను వెల్లడించింది. 15 మంది ఆటగాళ్లతో...

వరల్డ్‌క్‌పనకు స్కాట్లాండ్‌ జట్టు ఇదే..

ఎడిన్‌బరో: అనుకోకుండా టీ20 వరల్డ్‌కప్‌లో ఆడే అవకాశాన్ని పొందిన స్కాట్లాండ్‌ జట్టు తమ ఆటగాళ్ల జాబితాను వెల్లడించింది. 15 మంది ఆటగాళ్లతో కూడిన ఈ బృందానికి రిచీ బెరింగ్టన్‌ నేతృత్వం వహించనున్నాడు. రెండేళ్ల క్రితం జరిగిన మెగా టోర్నీలో ఆడిన జట్టులోని 11 మంది ఆటగాళ్లకు ఈసారీ చాన్స్‌ ఇవ్వడం విశేషం.

జట్టు: బెరింగ్టన్‌ (కెప్టెన్‌), టామ్‌ బ్రూస్‌, మాథ్యూ క్రాస్‌, బ్రాడ్‌ క్యూరీ, డేవిడ్సన్‌, క్రిస్‌ గ్రీవ్స్‌, ఇహ్సాన్‌, మైకేల్‌ జోన్స్‌, మైకేల్‌ లీస్క్‌, మెక్‌క్రీత్‌, మెక్‌మెలెన్‌, జార్జి మున్సే, షరీఫ్‌, మార్క్‌ వాట్‌, బ్రాడ్‌ వీల్‌.

ఇవి కూడా చదవండి:

'అతను నిస్వార్థపరుడు'.. అభిషేక్ శర్మపై మంజ్రేకర్ ప్రశంసలు..

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో టీమిండియా మాజీ క్రికెటర్ అరెస్ట్

Updated Date - Jan 28 , 2026 | 02:35 AM