సాత్విక్ జోడీ రన్నర్‌పతో సరి..
ABN , Publish Date - May 18 , 2026 | 02:55 AM
థాయ్‌లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ డబుల్స్ టైటిల్‌ను మూడోసారి గెలవాలన్న భారత జోడీ సాత్విక్/చిరాగ్ ఆశ...
బ్యాంకాక్ : థాయ్‌లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ డబుల్స్ టైటిల్‌ను మూడోసారి గెలవాలన్న భారత జోడీ సాత్విక్/చిరాగ్ ఆశ నెరవేరలేదు. ఫైనల్లో 4 చాంపియన్‌షి్‌ప పాయింట్లు కాపాడుకున్నా ఫలితం లేకపోయింది. ఆదివారం సాగిన టైటిల్ ఫైట్‌లో సాత్విక్/చిరాగ్ ద్వయం 12-21, 23-25తో రోలీ/డానియల్ (ఇండోనేసియా)చేతిలో ఓడి రన్నరప్‌కే పరిమితమైంది. సాత్విక్ జోడీ గతంలో ఇక్కడ 2019, 2024లో విజేతగా నిలిచింది.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు
సీఎస్కే-ఎస్ఆర్‌హెచ్: ధోని ఐపీఎల్‌కు వీడ్కోలు పలుకనున్నాడా?