డైమండ్ లీగ్‌లో సర్వేశ్‌కు మూడోస్థానం
ABN , Publish Date - Jul 12 , 2026 | 03:08 AM
భారత హైజంపర్ సర్వేశ్ కుశారె ప్రతిష్టాత్మక మొనాకో డైమండ్ లీగ్‌లో 2.26 మీటర్లు లంఘించి మూడో స్థానంలో...
మొనాకో: భారత హైజంపర్ సర్వేశ్ కుశారె ప్రతిష్టాత్మక మొనాకో డైమండ్ లీగ్‌లో 2.26 మీటర్లు లంఘించి మూడో స్థానంలో నిలిచాడు. ఓలె డొరోషుక్ (ఉక్రెయిన్), జాక్ కిమాని (బ్రిటన్) తొలి రెండుస్థానాల్లో నిలిచారు. కాగా.. నీరజ్ చోప్రా, శ్రీశంకర్, వికాస్ గౌడ తర్వాత డైమండ్ లీగ్‌లో టాప్ త్రీలో నిలిచిన భారత అథ్లెట్‌గా సర్వేశ్ రికార్డు సృష్టించాడు.
ఇవీ చదవండి:
స్టోక్స్ రిటైర్మెంట్ వీడియోపై రచ్చ.. ఈసీబీకి ఐసీసీ క్లీన్ చిట్!
ఆ ఫొటోలు చూసి కోహ్లీ షాకైపోయాడు: ఇంగ్లండ్ బ్యాటర్ జార్డన్ కాక్స్