సలీమాకే హాకీ వరల్డ్‌కప్ పగ్గాలు
ABN , Publish Date - Jul 18 , 2026 | 05:21 AM
వచ్చే నెల 15 నుంచి జరిగే ఎఫ్‌ఐహెచ్ హాకీ ప్రపంచక్‌పలో పాల్గొనే భారత బృందం ప్రస్తుత కెప్టెన్ సలీమా టెటే సారథ్యంలోనే..
న్యూఢిల్లీ: వచ్చే నెల 15 నుంచి జరిగే ఎఫ్‌ఐహెచ్ హాకీ ప్రపంచక్‌పలో పాల్గొనే భారత బృందం ప్రస్తుత కెప్టెన్ సలీమా టెటే సారథ్యంలోనే బరిలోకి దిగనుంది. 20 మందితో కూడిన భారత జట్టును శుక్రవారం ప్రకటించారు. ప్రస్తుతం బెంగళూరులోని శిక్షణ శిబిరంలో ఉన్న అమ్మాయిల బృందం, వరల్డ్‌క్‌పలో చైనా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాతో కలిసి గ్రూప్-డిలో పోటీ పడనుంది. ఈ పోటీలకు నెదర్లాండ్స్, బెల్జియం సంయుక్తంగా ఆతిథ్యమిస్తుండడం తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
రైల్వే ప్రయాణికులపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ భేటీ