Share News

ఫొగట్‌కు అవకాశం ఇవ్వండి..

ABN , Publish Date - May 13 , 2026 | 01:37 AM

ఆసియా క్రీడల ట్రయల్స్‌గా భావిస్తున్న జాతీయ ర్యాంకింగ్‌ టోర్నీలో పాల్గొనేందుకు రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌కు అనుమతినివ్వాలని...

ఫొగట్‌కు అవకాశం ఇవ్వండి..

  • విజ్ఞప్తి చేసిన సాక్షి మాలిక్‌

న్యూఢిల్లీ: ఆసియా క్రీడల ట్రయల్స్‌గా భావిస్తున్న జాతీయ ర్యాంకింగ్‌ టోర్నీలో పాల్గొనేందుకు రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌కు అనుమతినివ్వాలని భారత రెజ్లింగ్‌ సమాఖ్య ను సాక్షి మాలిక్‌ అభ్యర్థించింది. రిటైర్మెంట్‌ను వెనక్కితీసుకుని పునరాగమనం చేసే మహిళలు, అమ్మలకు నిబంధనల విషయంలో సడలింపులివ్వాలని సాక్షి కోరింది. ఎన్నో దేశాలు ఇలా చేశాయని తెలిపింది.

ఇవి కూడా చదవండి:

నేను స్వయంగా రిటైర్ అవ్వాలనేదే వారి కోరిక: వినేశ్ ఫొగాట్

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్‌కు భారీ జరిమానా

Updated Date - May 13 , 2026 | 01:37 AM