Share News

సహజ జోడీకి ఐటీఎఫ్‌ టైటిల్‌

ABN , Publish Date - Sep 21 , 2026 | 05:27 AM

ఐటీఎఫ్‌ 75కే టెన్నిస్‌ టోర్నమెంట్‌ డబుల్స్‌ టైటిల్‌ను హైదరాబాద్‌ అమ్మాయి...

సహజ జోడీకి ఐటీఎఫ్‌ టైటిల్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఐటీఎఫ్‌ 75కే టెన్నిస్‌ టోర్నమెంట్‌ డబుల్స్‌ టైటిల్‌ను హైదరాబాద్‌ అమ్మాయి సహజ యామలపల్లి-నైక్తా బైన్స్‌ (బ్రిటన్‌) జోడీ కైవసం చేసుకుంది. ఫ్రాన్స్‌లోని లే న్యూబర్గ్‌లో జరిగిన ఫైనల్లో సహజ జోడీ 3-6, 6-4, 11-9తో మార్టినా (పొలెండ్‌)-అన్నా సిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌) జంటపై గెలిచింది.

ఇవి కూడా చదవండి:

ఆసియా క్రీడలు: డబుల్ సిల్వర్.. భారత షూటర్లను అభినందించిన ప్రధాని మోదీ

న్యూజిలాండ్ టూర్: టీమిండియాకు కొత్త చిక్కులు.. కీలక ప్లేయర్లకు విశ్రాంతి?

Updated Date - Sep 21 , 2026 | 05:27 AM