ఇదో వింత అనుభవం: రోహిత్
ABN , Publish Date - Jan 22 , 2026 | 05:05 AM
కెరీర్‌లో తొలిసారి టీ20 వరల్డ్ కప్ ఆడలేకపోవడంపై టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఉద్వేగంగా స్పందించాడు...
ముంబై: కెరీర్‌లో తొలిసారి టీ20 వరల్డ్ కప్ ఆడలేకపోవడంపై టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఉద్వేగంగా స్పందించాడు. ‘ఈసారి స్వదేశంలో జరగనున్న ప్రపంచ కప్ గురించి మేం ఇంట్లో మాట్లాడుకుంటున్నాం. ఈ మెగా టోర్నీని ప్రేక్షకుడిగా చూడాల్సిరావడం నాకో వింత అనుభూతి. ఇప్పటి వరకు ప్రతి వరల్డ్ కప్‌లోనూ భాగస్వామినయ్యా’ అని ఓ క్రీడా చానెల్ కార్యక్రమంలో రోహిత్ అన్నాడు. కాగా రాబోయే ఈ వరల్డ్‌క్‌పనకు రోహిత్ ఐసీసీ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితుడైన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ దేశాలు సుంకాలను ఆయుధాలుగా వాడుతున్నాయి: కెనడా
ఇరాన్‌కు ట్రంప్ మళ్లీ వార్నింగ్.. కుట్ర చేశారో..