Share News

Ricky Ponting: గిల్‌ను తప్పించడం ఆశ్చర్యకరం

ABN , Publish Date - Jan 05 , 2026 | 06:01 AM

టీ20 వరల్డ్‌కప్‌ టీమ్‌ నుంచి శుభ్‌మన్‌ గిల్‌ను తప్పించడంపై ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశా డు. ఈ వార్తను తాను తొలుత...

Ricky Ponting: గిల్‌ను తప్పించడం ఆశ్చర్యకరం

న్యూఢిల్లీ: టీ20 వరల్డ్‌కప్‌ టీమ్‌ నుంచి శుభ్‌మన్‌ గిల్‌ను తప్పించడంపై ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశా డు. ఈ వార్తను తాను తొలుత నమ్మలేదన్నాడు. ‘ఇటీవలి కాలం లో గిల్‌ ఫామ్‌లో లేడని తెలు సు.కానీ, వేటు వేస్తారని ఊహించలేదు. అయితే, అతడినే తప్పించారంటే భారత జట్టులో ఎంతమంది ప్రతిభావంతులున్నారో అర్థం చేసుకోవాల’ని పాంటింగ్‌ అన్నాడు.

ఇవి కూడా చదవండి:

Pakistan T20 World Cup Squad: జట్టును ప్రకటించిన పాకిస్థాన్.. స్టార్ ప్లేయర్‌కు షాక్

T20 World Cup 2026: బంగ్లా మ్యాచ్‌లు శ్రీలంకకు తరలింపు!

Updated Date - Jan 05 , 2026 | 06:01 AM