Share News

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత చెఫ్‌ డి మిషన్‌గా రాజ్‌పాల్‌

ABN , Publish Date - May 25 , 2026 | 04:15 AM

డేవిస్‌ కప్‌ జట్టు కెప్టెన్‌ రోహిత్‌ రాజ్‌పాల్‌ రాబోయే కామన్వెల్త్‌ క్రీడల భారత్‌ చెఫ్‌ డి మిషన్‌గా నియమితుడయ్యాడు...

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత చెఫ్‌ డి మిషన్‌గా రాజ్‌పాల్‌

న్యూఢిల్లీ: డేవిస్‌ కప్‌ జట్టు కెప్టెన్‌ రోహిత్‌ రాజ్‌పాల్‌ రాబోయే కామన్వెల్త్‌ క్రీడల భారత్‌ చెఫ్‌ డి మిషన్‌గా నియమితుడయ్యాడు. కామన్వెల్త్‌ క్రీడలు జూలై 23 నుంచి ఆగస్టు రెండు వరకు గ్లాస్గోలో జరగనున్న విషయం తెలిసిందే. భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉష, సీఈవో రఘురామ్‌ అయ్యర్‌, విఘ్నేష్‌ వెంగలిల్‌ ఉజ్వల్‌ ఆ క్రీడలకు దేశ ప్రతినిధులుగా హాజరు కానున్నారు.

ఇవి కూడా చదవండి:

అర్జున్ కోసం సారా టెండూల్కర్ ఎమోషనల్ పోస్ట్

ఐపీఎల్ చరిత్రలో తొలి బౌలర్‌గా మహమ్మద్ షమీ..

Updated Date - May 25 , 2026 | 04:15 AM