సింధు కష్టంగా..
ABN , Publish Date - Oct 22 , 2026 | 06:10 AM
ఫ్రెంచ్ ఓపెన్‌లో భారత ఏస్ షట్లర్ పీవీ సింధు ముందంజ వేయగా.. కిడాంబి శ్రీకాంత్ తొలి రౌండ్‌లో నే ఓడి ఇంటిముఖం పట్టాడు...
శ్రీకాంత్, హుడా అవుట్
ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్‌లో భారత ఏస్ షట్లర్ పీవీ సింధు ముందంజ వేయగా.. కిడాంబి శ్రీకాంత్ తొలి రౌండ్‌లో నే ఓడి ఇంటిముఖం పట్టాడు. బుధవారం జరిగిన రౌండ్-32లో సింధు 21-14, 8-21, 23-21తో సుపనిడా(థాయ్‌లాండ్)పై చెమటోడ్చి నెగ్గింది. అ యితే, ఉన్నతి హు డా 18-21, 21-12, 17-21తో గుంజీ (జపాన్) చేతిలో ఓడింది. శ్రీకాంత్ 21-19, 16-21, 12-21తో ఆయుష్ శెట్టి చేతిలో పరాజయం పాలయ్యాడు. కాగా, వరల్డ్ నెం:9 కొడాయ్ నరోకా (జపాన్)కు లక్ష్యసేన్ వాకోవర్ ఇచ్చాడు.
ఈ వార్తలనూ చదవండి:
టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల.. భారత్ తొలి మ్యాచ్ ఎప్పుడంటే?
ఆర్‌ఎస్‌ఎస్‌పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు.. పిల్ల చేష్టలని కొట్టిపడేసిన బీజేపీ..
భారత్‌ను టార్గెట్ చేయాలనే ఉద్దేశం మాకు లేదు: అమెరికా విదేశాంగ మంత్రి