PV Sindhu Malaysia Open: సెమీ్‌సలో సింధు అవుట్
ABN , Publish Date - Jan 11 , 2026 | 05:11 AM
మలేసియా ఓపెన్‌లో భారత ఏస్ షట్లర్ పీవీ సింధు పోరాటం ముగిసింది. శనివారం జరిగిన...
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్‌లో భారత ఏస్ షట్లర్ పీవీ సింధు పోరాటం ముగిసింది. శనివారం జరిగిన సెమీ్‌సలో సింధు 16-21, 15-21తో రెండో సీడ్ వాంగ్ జియి (చైనా) చేతిలో పరాజయం పాలైంది.
ఇవి కూడా చదవండి:
సునామీని తలపించిన సూర్యవంశీ బ్యాటింగ్
కెమెరామెన్‌పై స్మృతి మందాన అసహనం.. వీడియో వైరల్