సింధు, శ్రీకాంత్ బోణీ
ABN , Publish Date - Jan 22 , 2026 | 05:02 AM
తెలుగు షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్ ఇండోనేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో...
ఇండోనేసియా మాస్టర్స్
జకార్త: తెలుగు షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్ ఇండోనేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేశారు. బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో సింధు 22-20, 21-18తో మనామి సూయిజు (జపాన్)పై, శ్రీకాంత్ 21-15, 21- 23, 24-22తో కోకి వతనాబే (జపాన్)పై, లక్ష్య 21-13, 16-21, 21-14తో వాంగ్ జు వీ (తైపీ)పై, అన్మోల్ 21-16, 21-17తో పై యు పో (తైపీ)పై గెలిచారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ దేశాలు సుంకాలను ఆయుధాలుగా వాడుతున్నాయి: కెనడా
ఇరాన్‌కు ట్రంప్ మళ్లీ వార్నింగ్.. కుట్ర చేశారో..