Share News

మెరుగైన ప్రదర్శనే లక్ష్యంగా..

ABN , Publish Date - Oct 06 , 2026 | 05:49 AM

ఆసియా క్రీడల్లో నిరాశపర్చిన ఏస్‌ షట్లర్‌ పీవీ సింధు బలంగా పుంజుకోవాలనుకొంటోంది. మంగళవారం నుంచి జరిగే ...

మెరుగైన ప్రదర్శనే లక్ష్యంగా..

  • బరిలో సింధు, లక్ష్య, కిడాంబి

  • నేటి నుంచి ఆర్కిటిక్‌ ఓపెన్‌

వాంటా (ఫిన్లాండ్‌): ఆసియా క్రీడల్లో నిరాశపర్చిన ఏస్‌ షట్లర్‌ పీవీ సింధు బలంగా పుంజుకోవాలనుకొంటోంది. మంగళవారం నుంచి జరిగే ఆర్కిటిక్‌ బ్యాడ్మింటన్‌ ఓపెన్‌లో మెరుగైన ప్రదర్శనే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. సింధుతోపాటు భారత్‌ నుంచి ఇషారాణి బారువా, తన్వీ శర్మ, అస్మిత కూడా పోటీ పడనున్నారు. పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎ్‌స ప్రణయ్‌, కిడాంబి శ్రీకాంత్‌ అదృష్టాన్ని పరీక్షించుకోన్నారు. డబుల్స్‌లో కృష్ణ ప్రసాద్‌-పృథ్వీ రాయ్‌, మిక్స్‌డ్‌లో ఇషాన్‌-శ్రుతి జంటలు ఆడనున్నాయి.

ఇవి కూడా చదవండి..

బాల్కనీ నుంచి కిందపడిన బాలుడు.. క్షణాల్లో స్పందించి కాపాడిన వ్యక్తి.. వీడియో వైరల్..

మా ప్రాంతంలో ప్రశాంతతకు భంగం కలిగించేందుకే.. సీజేపీపై ఏఏఎస్‌యూ విమర్శలు..

Updated Date - Oct 06 , 2026 | 05:49 AM