Share News

Vijay Hazare Trophy 2026: హజారే సెమీస్‌కు పంజాబ్‌, విదర్భ

ABN , Publish Date - Jan 14 , 2026 | 06:02 AM

విజయ్‌ హజారే ట్రోఫీలో పంజాబ్‌, విదర్భ జట్లు సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లాయి. మంగళవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో...

Vijay Hazare Trophy 2026: హజారే సెమీస్‌కు పంజాబ్‌, విదర్భ

బెంగళూరు: విజయ్‌ హజారే ట్రోఫీలో పంజాబ్‌, విదర్భ జట్లు సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లాయి. మంగళవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో పంజాబ్‌ 183 పరుగుల తేడాతో మధ్యప్రదేశ్‌పై భారీ విజయం సాధించింది. మరో క్వార్టర్స్‌లో విదర్భ 76 పరుగులతో ఢిల్లీని ఓడించింది. సెమీఫైనల్స్‌లో భాగంగా గురువారం కర్ణాటకతో విదర్భ, శుక్రవారం సౌరాష్ట్రతో పంజాబ్‌ తలపడతాయి.

ఇవి కూడా చదవండి:

ధనశ్రీతో రియాలిటీ షో.. ఆ వార్తలను ఖండించిన చాహల్

రో-కో నన్ను ‘చోటా చీకూ’ అని పిలిచారు: విరాట్ పోలికలతో ఉన్న బాలుడు

Updated Date - Jan 14 , 2026 | 06:02 AM