Share News

Suresh Kalmadi: కల్మాడీ సేవలు అమూల్యం పీటీ ఉష

ABN , Publish Date - Jan 07 , 2026 | 05:38 AM

కల్మాడీ మృతిపై దేశ క్రీడా రంగ ప్రముఖులు సం తాపం వెలిబుచ్చారు. భారత్‌లో ఒలింపిక్‌ ఉద్యమానికి ఇది అతి పెద్ద విఘాతమని వ్యాఖ్యానించారు....

Suresh Kalmadi: కల్మాడీ సేవలు అమూల్యం పీటీ ఉష

కల్మాడీ మృతిపై దేశ క్రీడా రంగ ప్రముఖులు సం తాపం వెలిబుచ్చారు. భారత్‌లో ఒలింపిక్‌ ఉద్యమానికి ఇది అతి పెద్ద విఘాతమని వ్యాఖ్యానించారు. ‘మాజీ ఐఓఏ అధ్యక్షుడు సురేశ్‌ కల్మాడీ మృతి విచారకరం. ఏఎ్‌ఫఐ చీఫ్‌గా దేశంలో అథ్లెటిక్స్‌ అభివృద్ధికి తోడ్పడ్డారు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి’ అని ప్రస్తుత ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష తెలిపారు. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన షూటర్‌ అభినవ్‌ బింద్రా కూడా సంతాపాన్ని వెలిబుచ్చాడు.

ఇవి కూడా చదవండి:

విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాదీ ప్లేయర్ డబుల్ సెంచరీ..

బీసీసీఐకి మరో కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అయిన బంగ్లాదేశ్

Updated Date - Jan 07 , 2026 | 05:38 AM