Share News

ప్రియ ముందంజ

ABN , Publish Date - Apr 01 , 2026 | 01:13 AM

ఆసియా బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌పలో భారత అమ్మాయి ప్రియ రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది...

ప్రియ ముందంజ

ఉలన్‌ బాటర్‌ (మంగోలియా): ఆసియా బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌పలో భారత అమ్మాయి ప్రియ రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. మరో భారత బాక్సర్‌ జాదూమణి సింగ్‌ పోరాటం ముగిసింది. మంగళవారం జరిగిన మహిళల 60 కిలోల బౌట్‌లో ప్రియ 5-0తో రిమ్మా వోలోసెంకో (కజకిస్థాన్‌)పై గెలిచింది. పురుషుల 55 కిలోల్లో జాదూమణి 2-3తో టాప్‌ సీడ్‌ రూయ్‌ యమగూచి (జపాన్‌) చేతిలో ఓడి ఆరంభ రౌండ్లోనే వెనుదిరిగాడు.

ఇవి కూడా చదవండి..

ఎల్డీఎఫ్ గెలుపును కోరుకుంటున్న మోదీ.. విమర్శలు గుప్పించిన రాహుల్

బీజేపీ అనాగరిక పార్టీ.. నిప్పులు చెరిగిన మమత

Updated Date - Apr 01 , 2026 | 01:13 AM