Share News

ప్రమోద్‌ భగత్‌కు రికార్డు స్వర్ణం

ABN , Publish Date - Feb 15 , 2026 | 05:16 AM

భారత పారా షట్లర్‌ ప్రమోద్‌ భగత్‌ వరుసగా నాలుగో వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప స్వర్ణాన్ని సొంతం చేసుకొన్నాడు. శనివారం ఇక్కడ జరిగిన పారా బ్యాడ్మింటన్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌...

ప్రమోద్‌ భగత్‌కు రికార్డు స్వర్ణం

మనామా (బహ్రెయిన్‌): భారత పారా షట్లర్‌ ప్రమోద్‌ భగత్‌ వరుసగా నాలుగో వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప స్వర్ణాన్ని సొంతం చేసుకొన్నాడు. శనివారం ఇక్కడ జరిగిన పారా బ్యాడ్మింటన్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌ పురుషుల ఎస్‌ఎల్‌3 ఫైనల్లో 37 ఏళ్ల భగత్‌ 21-12, 21-18తో మహ్మద్‌ అలీ ఇమ్రాన్‌ (ఇండోనేసియా)పై గెలిచాడు. అలాగే, సుఖాంత్‌తో కలిసి భగత్‌ డబుల్స్‌లోనూ స్వర్ణం గెలిచాడు. భగత్‌కు ఇది రికార్డుస్థాయిలో ఆరో వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ సింగిల్స్‌ స్వర్ణం. ఈ క్రమంలో చైనా దిగ్గజం లిన్‌ డాన్‌ ఐదు సింగిల్స్‌ స్వర్ణాల రికార్డును భగత్‌ అధిగమించాడు.

ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచకప్2026: 96 పరుగుల తేడాతో ఐర్లాండ్ ఘన విజయం

భారత్-పాక్ మ్యాచ్: టీమిండియాకు ఒకే ఒక్క ఓటమి.. అదెప్పుడంటే?

Updated Date - Feb 15 , 2026 | 05:16 AM