Share News

పారా ఆసియాడ్‌ పతాకధారులు ప్రమోద్‌, భవినా

ABN , Publish Date - Oct 08 , 2026 | 05:19 AM

ఇటీవల ముగిసిన ఆసియాడ్‌కు వేదికైన జపాన్‌లోని నగోయలోనే పారా ఆసియా క్రీడలు జరగనున్నాయి....

పారా ఆసియాడ్‌ పతాకధారులు ప్రమోద్‌, భవినా

న్యూఢిల్లీ: ఇటీవల ముగిసిన ఆసియాడ్‌కు వేదికైన జపాన్‌లోని నగోయలోనే పారా ఆసియా క్రీడలు జరగనున్నాయి. ఈనెల 18న పారా ఆసియాడ్‌ మొదలవనుంది. ఈ మెగా క్రీడల ప్రారంభ వేడుకల్లో భారత పతాకధారులుగా పారాలింపిక్‌ చాంపియన్లు ప్రమోద్‌ భగత్‌, భవినా పటేల్‌ వ్యవహరించనున్నారు. ఆసియా పారా క్రీడల్లో భారత్‌ నుంచి 121 మంది అథ్లెట్లు బరిలోకి దిగనున్నారు. ఆరు క్రీడాంశాల్లో మనోళ్లు పోటీపడనున్నారు.

ఇవి కూడా చదవండి:

ఇకపై సెలక్షన్ కమిటీ భేటీలకు వీవీఎస్ లక్ష్మణ్: బీసీసీఐ

తీవ్ర విషాదం.. విషవాయువు పీల్చి నలుగురు విద్యార్థుల మృతి

Updated Date - Oct 08 , 2026 | 05:19 AM