ఒలింపిక్ విజేతకు ప్రాచీ ఝలక్
ABN , Publish Date - Jun 20 , 2026 | 01:47 AM
వరల్డ్ బాక్సింగ్ కప్ (స్టేజ్-2) లో భారత బాక్సర్లు అదరగొట్టారు. శుక్రవారం జరిగిన మహిళల 57 కి. క్వార్టర్‌ఫైనల్లో...
గుయాంగ్ (చైనా): వరల్డ్ బాక్సింగ్ కప్ (స్టేజ్-2) లో భారత బాక్సర్లు అదరగొట్టారు. శుక్రవారం జరిగిన మహిళల 57 కి. క్వార్టర్‌ఫైనల్లో ప్రాచీ 4-1తో పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత షి యూ ఊ (తైపీ)కి షాకిచ్చింది. మహిళల 51 కి. క్వార్టర్స్‌లో మీనాక్షి 5-0తో ఒలింపిక్, ప్రపంచ చాంపియన్ అలువా (కజకిస్థాన్)ను చిత్తు చేసింది. దీపక్ (70కి.), నిఖిల్ (55కి.) కూ డా సెమీ్‌సకి చేరడంతో భారత్‌కు 4 పతకాలు ఖాయమయ్యాయి.
ఈ వార్తలు కూడా చదవండి
జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయ ప్రారంభోత్సవం.. పార్టీ జెండా ఆవిష్కరించిన పవన్
హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ అలర్ట్.. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రయల్ రన్