అథ్లెటిక్స్ చీఫ్ కోచ్‌గా పర్వీర్ సింగ్
ABN , Publish Date - Nov 17 , 2026 | 03:51 AM
క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడంలో అనుభవజ్ఞుడైన పర్వీర్ సింగ్‌ను భారత అథ్లెటిక్స్ జట్టు చీఫ్ కోచ్‌గా నియమించినట్టు..
న్యూఢిల్లీ: క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడంలో అనుభవజ్ఞుడైన పర్వీర్ సింగ్‌ను భారత అథ్లెటిక్స్ జట్టు చీఫ్ కోచ్‌గా నియమించినట్టు జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) సోమవారం ప్రకటించింది. ఇక, స్ర్పింట్ కోచ్‌రాజ్ మోహన్‌ను జూనియర్ అథ్లెటిక్స్ జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమించినట్టు తెలిపింది. ఈ ఏడాది ద్రోణాచార్య అవార్డు స్వీకరించిన 60 ఏళ్ల పర్వీర్.. 2021 నుంచి అథ్లెటిక్స్ జట్టు డిప్యూటీ కోచ్‌గా పనిచేస్తున్నాడు.
ఇవి కూడా చదవండి:
ఐసీసీ ఛైర్మన్‌గా జై షా పునర్నియామకం
ధోనీని గుర్తు చేశాడు.. మోహిత్ ఉల్వాపై సునీల్ గావస్కర్ ప్రశంసల వర్షం