తొలి టీ20లో శ్రీలంక పరాజయం
ABN , Publish Date - Oct 10 , 2026 | 03:05 AM
పాకిస్థాన్‌తో తొలి టీ20లో శ్రీలంక 4 వికెట్లతో ఓడింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో లంక 20 ఓవర్లలో 182/8 స్కోరు చేసింది.
రావల్పిండి: పాకిస్థాన్‌తో తొలి టీ20లో శ్రీలంక 4 వికెట్లతో ఓడింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో లంక 20 ఓవర్లలో 182/8 స్కోరు చేసింది. ఓపెనర్ లాహిరు ఉదార (91) సెంచరీ కోల్పోయాడు. ఛేదనలో పాక్ 18.5 ఓవర్లలో 187/6 స్కోరు చేసి నెగ్గింది. కెప్టెన్ ఫర్హాన్ (89), సదాకత్ (50) రాణించారు.
ఇవి కూడా చదవండి:
శాండ్ పేపర్ వివాదంపై లక్షలసార్లు సమాధానం చెప్పా: ప్యాట్ కమిన్స్
గంగూలీ బయోపిక్ ‘దాదా’ పోస్టర్‌పై విమర్శలు.. హీరో రియాక్షన్ ఇదే!