Share News

National Boxing Championships: నిఖత్‌, హుస్సాం పసిడి పంచ్‌

ABN , Publish Date - Jan 11 , 2026 | 05:29 AM

జాతీయ బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌పలో తెలుగు బాక్సర్లు నిఖత్‌ జరీన్‌, మహ్మద్‌ హుస్సాముద్దీన్‌ స్వర్ణ పతకాలు కొల్లగొట్టారు...

National Boxing Championships: నిఖత్‌, హుస్సాం పసిడి పంచ్‌

గ్రేటర్‌ నోయిడా: జాతీయ బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌పలో తెలుగు బాక్సర్లు నిఖత్‌ జరీన్‌, మహ్మద్‌ హుస్సాముద్దీన్‌ స్వర్ణ పతకాలు కొల్లగొట్టారు. శనివారం జరిగిన మహిళల 51 కిలోల విభాగం ఫైనల్లో నిఖత్‌ 5-0తో ప్రపంచ మాజీ చాంపియన్‌ నీతు గంగాస్‌ (హరియాణా)పై గెలిచింది. నిఖత్‌కు ఇది మూడో జాతీయ టైటిల్‌. పురుషుల 60 కిలోల టైటిల్‌పోరులో 31 ఏళ్ల హుస్సాం 3-2తో డిఫెండింగ్‌ చాంపియన్‌ సచిన్‌ శివాచ్‌ (హరియాణా)ను ఓడించి ఐదోసారి జాతీయ చాంపియన్‌గా నిలిచాడు.

ఇవి కూడా చదవండి:

సునామీని తలపించిన సూర్యవంశీ బ్యాటింగ్

కెమెరామెన్‌పై స్మృతి మందాన అసహనం.. వీడియో వైరల్

Updated Date - Jan 11 , 2026 | 05:29 AM