Share News

షూటింగ్‌లో నీరూకు స్వర్ణం

ABN , Publish Date - Jul 12 , 2026 | 03:09 AM

భారత షూటర్‌ నీరూ ధండా షూటింగ్‌ వరల్డ్‌క్‌పలో స్వర్ణంతో అదరగొట్టింది...

షూటింగ్‌లో నీరూకు స్వర్ణం

లొనాటో (ఇటలీ): భారత షూటర్‌ నీరూ ధండా షూటింగ్‌ వరల్డ్‌క్‌పలో స్వర్ణంతో అదరగొట్టింది. శనివారం జరిగిన మహిళల ట్రాప్‌ ఈవెంట్‌ ఫైనల్లో నీరూ చాంపియన్‌గా నిలిచింది.

ఇవీ చదవండి:

స్టోక్స్ రిటైర్మెంట్ వీడియోపై రచ్చ.. ఈసీబీకి ఐసీసీ క్లీన్‌ చిట్!

ఆ ఫొటోలు చూసి కోహ్లీ షాకైపోయాడు: ఇంగ్లండ్ బ్యాటర్ జార్డన్ కాక్స్

Updated Date - Jul 12 , 2026 | 03:22 AM