Share News

Neeraj Chopra Coach: కోచ్‌తో చోప్రా కటీఫ్‌

ABN , Publish Date - Jan 11 , 2026 | 05:25 AM

స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా.. చెక్‌ కోచ్‌ యాన్‌ జెలెజ్నీ నుంచి విడిపోతున్నట్టు...

Neeraj Chopra Coach: కోచ్‌తో చోప్రా కటీఫ్‌

న్యూఢిల్లీ: స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా.. చెక్‌ కోచ్‌ యాన్‌ జెలెజ్నీ నుంచి విడిపోతున్నట్టు ప్రకటించాడు. అయితే, అందుకు గల కారణాలను చోప్రా వెల్లడించలేదు. వీరిద్దరూ ఒక సీజన్‌ మాత్రమే కలసి పనిచేశారు. జెలెజ్నీ శిక్షణలో చోప్రా 90 మీటర్ల మార్క్‌ను బ్రేక్‌ చేశాడు.

ఇవి కూడా చదవండి:

సునామీని తలపించిన సూర్యవంశీ బ్యాటింగ్

కెమెరామెన్‌పై స్మృతి మందాన అసహనం.. వీడియో వైరల్

Updated Date - Jan 11 , 2026 | 05:25 AM