Share News

సంజయ్‌ కంచు మోత

ABN , Publish Date - Mar 12 , 2026 | 05:31 AM

ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ గ్రాండ్‌ ప్రీ టోర్నమెంట్‌లో తొలిరోజు భారత అథ్లెట్లు పతకాల పంట పండించారు. బుధవారం పతకాలు సాధించిన వారిలో తెలుగు అథ్లెట్‌ కూడా ఉండడం...

సంజయ్‌ కంచు మోత

తొలిరోజు భారత్‌కు పతకాల పంట

ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ గ్రాండ్‌ ప్రీ

న్యూఢిల్లీ: ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ గ్రాండ్‌ ప్రీ టోర్నమెంట్‌లో తొలిరోజు భారత అథ్లెట్లు పతకాల పంట పండించారు. బుధవారం పతకాలు సాధించిన వారిలో తెలుగు అథ్లెట్‌ కూడా ఉండడం విశేషం. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నీలం సంజయ్‌ రెడ్డి డిస్కస్‌ త్రో ఎఫ్‌11/12 ఈవెంట్‌లో కాంస్యం నెగ్గాడు. భారత్‌కే చెందిన మోను స్వర్ణం, ప్రవీణ్‌ శర్మ రజతాలు గెలిచారు. హైంజప్‌ (టీ44)లో ప్రవీణ్‌ కుమార్‌ పసిడి, ఉన్ని రేణు, బంటి రజత, కాంస్యాలు నెగ్గారు.

ఇవి కూడా చదవండి:

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: అగ్రస్థానంలోనే అభిషేక్ శర్మ.. సత్తా చాటిన ఇషాన్ కిషన్

టీమిండియా కష్టాన్ని తక్కువ చేయొద్దు.. కీర్తి ఆజాద్‌పై వ్యాఖ్యలపై గంభీర్ కౌంటర్

Updated Date - Mar 12 , 2026 | 05:31 AM