సఫారీ ర్యాలీలో నవీన్‌కు 3వ స్థానం
ABN , Publish Date - Mar 19 , 2026 | 02:36 AM
ప్రపంచ ర్యాలీ చాంపియన్‌షి్‌ప (డబ్ల్యూఆర్‌సీ)3లో హైదరాబాద్ డ్రైవర్ నవీన్ పులిగిల్ల మూడో స్థానంతో...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ప్రపంచ ర్యాలీ చాంపియన్‌షి్‌ప (డబ్ల్యూఆర్‌సీ)3లో హైదరాబాద్ డ్రైవర్ నవీన్ పులిగిల్ల మూడో స్థానంతో పోడియం ఫినిష్ చేశాడు. కెన్యాలో జరిగిన ఈ సఫారీ ర్యాలీలో కేరళకు చెందిన సహ డ్రైవర్ ముషా షరీ్‌ఫతో కలిసి డబ్ల్యూఆర్‌సీ3లో మూడో స్థానం, ఏఆర్‌సీ3లో రెండో స్థానాన్ని నవీన్ దక్కించుకున్నాడు. మొత్తం 5 గంటల, 22 నిమిషాల 17.9 సెకన్లలో నవీన్ ఈ రేసును పూర్తి చేశాడు.
ఇవి కూడా చదవండి..
జియో కీలక ప్రకటన.. రోమింగ్ ప్యాక్ లేకున్నా ఓటీపీలు
సూచీలకు వరుసగా మూడో రోజూ లాభాలే.. రూపాయి భారీ పతనం..