జాతీయ సీనియర్ మహిళల కబడ్డీ ఛాంపియన్‌షిప్ హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది.
ABN , Publish Date - Jan 25 , 2026 | 05:21 AM
హైదరాబాద్‌లో శనివారం జాతీయ సీనియర్ మహిళల కబడ్డీ చాంపియన్‌షిప్ బ్రోచర్‌ను ఆవిష్కరిస్తున్న క్రీడామంత్రి వాకిటి శ్రీహరి...
హైదరాబాద్‌లో శనివారం జాతీయ సీనియర్ మహిళల కబడ్డీ చాంపియన్‌షిప్ బ్రోచర్‌ను ఆవిష్కరిస్తున్న క్రీడామంత్రి వాకిటి శ్రీహరి. చిత్రంలో శాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డి, శాట్స్ వీసీ, ఎండీ సోనీబాల దేవి, రాష్ట్ర కబడ్డీ సంఘం చీఫ్ కాసాని వీరేశ్, కార్యదర్శి మహేందర్ రెడ్డి తదితరులున్నారు. ఈ టోర్నీ ఈనెల 27 నుంచి గచ్చిబౌలీ స్టేడియంలో జరుగుతుంది.
ఇవి కూడా చదవండి:
టీ20 ప్రపంచ కప్ 2026: బంగ్లాదేశ్‌పై వేటు.. స్కాట్లాండ్‌ను రిప్లేస్‌మెంట్‌గా ప్రకటించిన ఐసీసీ
ఇది టీమిండియాకు శుభపరిణామం.. సూర్య ఫామ్‌పై స్పందించిన సునీల్ గావస్కర్